ఎస్ కే బి ఆర్ కళాశాలలో ట్రేడ్ ఫెయిర్ ప్రోగ్రాం మాచర్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ట్రేడ్ ఫెయిర్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కామర్స్ విద్యార్థిని విద్యార్థులు అనేక రకాల స్టాల్స్ ని పెట్టి వస్తువులను విక్రయించడం జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ లో లాభనష్టాల గురించి విద్యార్థిని విద్యార్థులకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే. భరత్ కుమార్ నాయక్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొనటం జరిగింది. అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు స్టాప్ విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం వలన విద్యార్థిని విద్యార్థులకు బిజినెస్ అనుభవాలు, బిజినెస్ నైపుణ్యాలు, వ్యాపారాలు లావాదేవీల మీద అవగాహన కల్పించారు.


October 2. Gandhi Jayanti Celebrations

Scholarship Meeting 2026









Gurram Jashuva jayanti


September month 2026 SASA


World Ozone Day celebration




Voters Registration Complain of Macherla Municipality Official’s

Teachers Day Celebrations


Telugu Language madam Retirement function

Independence Day celebration



Gidugu Ramamurthy Birthday and Telugu Language day celebration in Skbr Government Degree college Macherla Palnadu Dt Andhra Pradesh








Weight lifting champion 🏆 at Rajasthan




Swachats pakwada 18-07-2026









SASA Programme -2026 June




